1. దానశీలం
కవి - బమ్మెర పోతన
(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)
పద్యం 7 (చదవండి)
బ్రతుకవచ్చుగాక బహు బంధనములైన
వచ్చుగాక లేమి వచ్చుగాక
జీవధనములైన జెడుగాక పడుగాక
మాట దిరుగలేరు మానధనులు
పద్యాన్ని రాగయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
బ్రతుకవచ్చుగాక, బహు బంధనములు ఐన
వచ్చుగాక, లేమి వచ్చుగాక,
జీవధనములు ఐన చెడుగాక, పడుగాక
మాట తిరుగలేరు మానధనులు
పద్యాన్ని భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)
బంధనములు = ఆటంకాలు (కష్టాలు)
లేమి = పేదరికం
జీవధనములు = ప్రాణాలుయును ధనముయును
జెడుగాక = నశించుగాక
పడుగాక = అంతమై పోదుగాక
మానధనులు = మానమే ధనముగా గలవారు (అభిమానవంతులు)
పద్య భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)
భావం: (చదవండి)
బాగా బ్రతికినా, కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి, ధనానికి చేటువచ్చినా, చివరకు మరణమే సంభవించినా అభిమానవంతులు మాట తప్పలేరు.