17 May 2021

20 Rules of Subject-Verb Agreement తెలుగులో వివరణ

20 Rules of Subject-Verb Agreement

        Subjects and verbs తప్పకుండా ఒకదానికి మరోటి agreement లో ఉంటేనే ఆ sentence complete sense కలిగి ఉంటుంది. English Grammar లో సుమారుగా 20 rules of subject-verb agreement ఉన్నాయి. చాలా వరకు subject-verb agreement concepts straightforward గానే ఉంటాయి, కానీ కొన్న exceptions (to the rules) complicatedగా అనిపిస్తాయి.

        For example, "They are fun" అంటామా లేదా "They is fun"? అంటామా. "they" is plural, కాబట్టి plural form of the verb, "are" సరైనది అవుతుంది. ఇక అసలు కథలోకి వెళదాం....

1. Subjects and verbs must agree in number

ఇది మొదటి మరియు ముఖ్యమైనది. Subject singular అయినపుడు Verb కూడా singular అయి ఉండాలి. ఒక వేళ Subject plural అయినపుడు Verb కూడా plural అయి ఉండాలి.

Eg:      The dog growls when he is angry. (dog - singular; growls-singular)

          The dogs growl when they are angry. (dog - plural; growl-plural)

2. Subordinate clauses that come between the subject and verb don't affect their agreement. 

ఇక్కడ subject కి మరియు verb కి మధ్యలో Subordinate clauses వచ్చనా కూడా అది agreement విషయంలో ఎలాంటి ప్రభావము చూపించవు.

Eg:     The dog, who is chewing on my jeans, is usually very good.

3. Prepositional phrases between the subject and verb usually do not affect agreement. 

ఇక్కడ subject కి మరియు verb కి మధ్యలో Prepositional phrases వచ్చనా కూడా అది agreement విషయంలో ఎలాంటి ప్రభావము చూపించవు.

Eg:     The colors of the rainbow are beautiful.

4. When sentences start with "there" or "here," the subject will always be placed after the verb. Some care needs to be taken to identify each part correctly. 

ఏ sentence అయితే there లేదా here తొో ప్రారంభమైనపుడు సాధారణంగా subject అనేది verb తరువాత వస్తుంది. ఇలాంటి సందర్భాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Eg:     There is problem with the balance sheet.
          Here are the papers you requested.
 
5. Subjects don't always come before verbs in questions. Make sure you accurately identify the subject before deciding on the proper verb form to use. 

Questions లో కూడా చాలా వరకు Subjects verbs కు ముందు రావు. ఇలాంటి సందర్భాలలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Eg:     Where are the pieces of my broken glass?

6. If two subjects are joined by "and," they typically require a plural verb form. 

ఒకవేళ రెండు subjects ను andతో కలిపినట్లైతే plural verb form ఉపయోగించాల్సి ఉంటుంది.

Eg:     The cow and the pig are jumping over the moon. (over the moon = extremely happy)

7. The verb is singular if the two subjects separated by "and" refer to the same person or thing as a whole. 

ఒకవేళ రెండు subjects కూడా ఒకరినే సూచించిస్తే andతో విడదీస్తే singular verb form ఉపయోగించాల్సి ఉంటుంది.

Eg:     Red beans and rice is my mom's favorite dish. (ఇక్కడ Red beans మరియు rice కలిసిన ఒకే dish అన్నమాట)

8. If one of the words "each," "every," or "no" comes before the subject, the verb is singular. 

వాక్యంలో "each," గానీ "every," గానీ "no" గానీ subject కు ముందు వచ్చనపుడు verb singular అవుతుంది.

Eg:     No smoking or drinking is allowed.
          Every man and woman is required to check in.

9. If the subjects are both singular and are connected by the words "or," "nor," "neither/nor," "either/or," or "not only/but also," the verb is singular. 

వాక్యంలో రెండు subjects  కూడా singular అయిఉండి "or," "nor," "neither/nor," "either/or," లేదా "not only/but also," లచేత connect చేయబడినట్లైతే verb కూడా singular అవుతుంది.

Eg:     Either Janaki or Jahnavi is to blame for the accident

10. If the subjects are both plural and are connected by the words "or," "nor," "neither/nor," "either/or," or "not only/but also," the verb is plural. 

వాక్యంలో రెండు subjects  కూడా plural అయిఉండి "or," "nor," "neither/nor," "either/or," లేదా "not only/but also," లచేత connect చేయబడినట్లైతే verb  కూడా plural అవుతుంది.

Eg:     Not only dogs but also cats are available at the animal shelter.

11. If one subject is singular and the other is plural, and the words are connected by the words "or," "nor," "neither/nor," "either/or," or "not only/but also," use the verb form of the subject that is nearest the verb.

వాక్యంలో రెండు subjects  ఉండి ఒక subject singular అయి మరొక subject  plural అయిఉండి "or," "nor," "neither/nor," "either/or," లేదా "not only/but also," లచేత connect చేయబడినట్లైతే verb కి దగ్గరగా ఉన్న Subject తో agree అయ్యే verb తీసుకోవాలి.

Eg:     Either the bears or the lion has escaped from the zoo.
          Neither the lion nor the bears have escaped from the zoo.

12. The only time the object of the preposition decides plural or singular verb forms is when noun and pronoun subjects like "some," "half," "none," "more," or "all" are followed by a prepositional phrase. Then the object of the preposition determines the form of the verb. 

ఎప్పుడైతే "some," "half," "none," "more," or "all" లాంటి subjects తరువాత prepositional phrase ఉంటే  plural లేదా singular verb forms ని object of the preposition ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుంది.

Eg:     All of the chicken is gone.
         All of the chickens are gone.

13. The singular verb form is usually reserved for units of measurement or time. 

Units of measurements కి సాధారణంగా singular verb form ఉపయోగిస్తారు.

Eg:     Four quarts of oil was required to get the car running.

14. Indefinite pronouns typically take singular verbs (with some exceptions).

కొన్ని మినహాయింపులతో Indefinite pronouns కి singular verbs తో agree అవుతాయి.

Eg:     Everybody wants to be loved.

(14కు  మినహాయింపుthe indefinite pronouns "all," "any," "more," "most," "none," and "some," can be plural or singular, depending on how they're used in the sentence.)

15. The exceptions to the above rule include the pronouns "few," "many," "several," "both," "all," and "some." These always take the plural form.

(14కు  మినహాయింపు)గా "few," "many," "several," "both," "all," and "some" లకు ఎప్పుడూ plural verb ఉపయోగిస్తాము.

Eg:     Few were left alive after the flood.

16. If two infinitives are separated by "and," they take the plural form of the verb.

రెండు infinitives ని and చేత వేరు చేసినపుడు plural verb ఉపయోగిస్తాము.

Eg:     To walk and to chew gum require great skill.

17. When gerunds are used as the subject of a sentence, they take the singular form of the verb. However, when they are linked by "and," they take the plural form.

వాక్యంలో gerund ని subject గా ఉపయోగించినపుడు singular plural వాడతాము. ఒకవేళ రెండు gerunds ని and చేత కలిపితే plural plural వాడతాము.

Eg:     Standing in the water was a bad idea.
         Swimming in the ocean and playing drums are my hobbies.

18. collective noun, such as "team" or "staff," can be either singular or plural depending upon the rest of the sentence. Typically, they take the singular form, as the collective noun is treated as a cohesive single unit.

మిగతా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని collective noun కు singular లేదా plural verb ఉపయోగించవచ్చును. సాధారణంగా singular verb ఉపయోగిస్తారు.

Eg:     The herd is stampeding.

19. Titles of books, movies, novels, and other similar works are treated as singular and take a singular verb.

Eg:     The Vemana Shataka Padyalu is a collection of more than a hundred poems.

20. Final rule: Remember, only the subject affects the verb! Nothing else matters.

Eg:     Jacob, who owns sixteen houses, is on his way to becoming a billionaire.

Just check yourself here

16 May 2021

What are LINKERS - CONNECTORS - DISCOURSE MARKERS? (తెలుగులో వివరణ ఉదాహరణ సహితంగా)

 What are LINKERS - CONNECTORS - DISCOURSE MARKERS?

                   ఒక paragraph construction జరుగుతున్నపుడు వివిధ రకాల expressions ని పలికించడానికి  ఉపయోగపడే words or phrases ని  LINKERS లేదా TRANSITIONS లేదా CONNECTORS లేదా DISCOURSE MARKERS అని కూడా అంటారు. ఇవి మనం అనుకున్న భావాన్ని చక్కగా వివరించడానికి, పోల్చడానికి, విరుద్ధ విషయాలను కలపడానికి, వర్ణంచడానికి, నిర్వచించడానికి, సంక్షప్తపరచడానికి అలాగే హేతుబద్ధీకరించడానికి ఉపయోగపడుతాయి. Descriptive paragraph రాయడానికి ఈ DISCOURSE MARKERS చాలా ఉపకరిస్తాయి.

What are linkers? 

        Linkers ఒక idea ను లేదా sentence of the text ను మరొక idea చేత లేదా sentence of the text చేత logical గా connect చేయడానికి ఉపయోగిస్తాము.

Why are they used? 

     ఇవి writer కు direction ఇస్తాయి మరియు reader ను thought process లో guide చేస్తాయి. వీటి వినియోగంతో write-up కు specific meaning వస్తుంది.

How to choose a linker?

       Linkers ని choose చేసుకునేపుడు Meaning criterion కు ప్రాధాన్యతనివ్వాలి. తరువాత logical relation తో చక్కగా ఉపయోగించాలి. For example, linkers like because, so and therefore express logical relations which are different from those expressed by although, but and nevertheless.

Listed below are some of the important linkers. Let us now learn them. 

cause and effect : 

Linkers: because, so, accordingly, thus, consequently, hence, therefore, as 

(వీటిని reason and result ను express చేయడానికి వాడతాము)

Ex: We had to wait because, it was raining.

comparison :

Linkers: similarly, likewise, whereas, but, on the other hand, except, by comparison, when compared to, equally, in the same way

(వీటిని similarities between two ideasను express చేయడానికి వాడతాము)

Ex: Life is difficult in extreme polls; similarly, it is horrible near the Equatorial regions.

contrast:

Linkers: but, however, yet, still, even though, nevertheless, on the other hand, otherwise, after all, for all of that, on the contrary, notwithstanding, in contrast, unlike, whereas, instead of, alternatively, although

(వీటిని differences between two ideasను express చేయడానికి వాడతాము)

Ex: Raj did not perform well in the exam; nevertheless, he got a distinction in English.

time:

Linkers: at once, immediately, meanwhile, at length, in the meantime, at the same time, in the end, when, then, as, before that, after that

(వీటిని time and frequency of eventsను express చేయడానికి వాడతాము)

Ex: The bell rang and the students left immediately.

addition:

Linkers: and, also, even, again, moreover, further, furthermore, similarly, in addition, as well as

(వీటిని main idea కు support ideas ని add చేయడానికి వాడతాము)

Ex: It is very hot today; moreover, there is a power outage.

example:

Linkers: for example, such as, for instance, in this case, in another case, on this occasion, in this situation, in this manner, to illustrate

(వీటిని main idea ను support  చేస్తూ illustrations చేయడానికి వాడతాము)

Ex: I think he is very rich; for example, he gave a hundred rupee note to a beggar.

sequence:

Linkers: first, second, third, next, then, following, now, at this point, after, after this, subsequently, eventually, finally, previously

(ఇవి importance of the ideas ని priority ప్రకారంగా listing చేయడానికి వాడతాము)

Ex: There is a students’ procession today; therefore, they diverted the traffic.

summary:

Linkers: in brief, on the whole, in sum, to sum up, thus

(ఇవి conclusion లేదా summarizing చేయడానికి వాడతాము)

Ex: It is a love story, the actors performed well, the direction is excellent, the settings are beautiful; in brief, it is a good film.

Example Paragraph:

            The human body is a wonderful piece of work that nature has created. It is not beautiful like the body of a butterfly or a peacock but it is shaped practically. It can do many types of work which other animals cannot. It is not strong like the body of a tiger. But in place of physical strength it has a big and sharp brain. By using this brain the human physique has been able to overcome many of its limitations. By sitting in an airplane it flies faster than a kite, by riding a motorcycle it travels faster than a leopard, and by firing a machine gun it fights much better than a tiger. In spite of all this, the human body suffers from many diseases because it has a weakness for habits such as smoking, drinking and overeating. When it is healthy the body can give great pleasure but when it is sick it can cause great pain. The wise man would always keep his body fit because a healthy mind can work only in a healthy body.

ఈ వ్యాసం చదివి TEST చేసుకోండి (Attitude is Altitude - Conjunctions or Linkers usage practice for class 10 English)

(ఈ వ్యాసం మీకు నచ్చితే తప్పకుండా SHARE చేయండి COMMENT చేయండి)

15 May 2021

English Textbook చివరలో ఇచ్చే List of Words ఏమిటి? ఎందుకు? (GSL General Service List)

 మీకు తెలుసా?

English Textbook చివరలో ఇచ్చే List of Words ఏమిటి? ఎందుకు?

        ప్రాథమిక స్థాయి నుండి ఎలిమెంటరీ స్థాయి వరకు గల English Textbook చివరలో ఒక List of Words ఉంటుంది. అది ఏమిటి? ఎందుకు? అని ఎప్పుడైనా ఆలోచించారా?

        ఆ List of Words ని General Service List of words (GSL) అని పిలుస్తారు. ఇక story లోకి వెళితే .... ఎప్పుడైతే ఇంగ్లీషు వారు ఇతర దేశాలలో colonies ఏర్పాటు చేసుకోవడం, వ్యాపారం చేయడం, రాజ్యాధికారాన్ని సంపాదించడం జరిగిందో అప్పుడే English ను అక్కడి ప్రజలకు నేర్పడం ప్రారంభించారు. అది వారి అవసరమా లేదా మన అవసరమా అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అందరి అవసరంగా మారిపోయింది.

        అదే క్రమంలో చాలామంది Educationalists చాలా కాలం projects, experiments, researches నిర్వహించి చాలా రకాల Methods of Teaching English as Second Language (ESL) మరియు Techniques of Teaching English ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా జరిగిన పరిశోధనల్లోంచి పుట్టిందే General Service List of words.

            ఇలాంటి General Service List of words (GSL) లు కొద్ది మంది ప్రచురించారు. అందరి ఉద్ధేశ్యం ఒకటే అయినప్పటికీ కొద్దిపాటి వ్యత్యాసం ఉంటుంది. లేదా words ఇచ్చే క్రమంలో తేడా ఉంటుంది. కొందరు 1000, 1500, 2000 లేదా ఆపైన గల words తొో కూడా List రూపొందించారు.

                సుమారుగా 2000 words తొో కూడిన General Service List of words (GSL) ను 1953లో Michael West publish చేశారు. ఇలాంటి listsలో words అన్నీ కూడా words యొక్క frequency of usage పై ఆధారపడి తయారు చేసినవే.

             ఇలాంటి General Service List of words (GSL) తయారు చేయడానికి ESL students and teachers ప్రేరణగా నిలిచారు. ఇలాంటి Lists కూడా ముఖ్యమైనవే. ఎందుకనగా Spoken English లో 80-85% of common written text మరియు 90-95% of colloquial speech లో ఇవే words ఉపయోగంలో ఉంటాయి.

            ఈ General Service List of words (GSL) మాత్రమే English Language నేర్చుకోవడానికి లేదా మాట్లాడడానికి సరిపోతాయా అంటే కాదనాల్సిందే. ఎందుకంటే  ఇందులో ఉండే List of words కేవలం keywords/headwords మాత్రమే. అంటే ఒక word నేర్చుకోవడం అంటే దానికి సంబంధించిన దాని other forms and derivations కూడా నేర్వాలన్నమాట. ఉదాహరణకి 'be' ఉందంటే దానర్థం be forms అన్నీకూడా. అంటే am, is are, was, were, being and been.

            మరైతే కాలంతో పాటుగా భాష వినియోగంలో కూడా మార్పులు వస్తాయి కదా. అలాంటప్పుడు 1953 General Service List of words (GSL) ఇప్పటికీ ఉపయోగమా? అంటే Researches తేల్చింది ఏమనగా మొదటి 1000 words ఇప్పటికీ frequency of usage ఎక్కువగానే ఉందని. మరి మిగతావి? ప్రస్తుత పరిస్థతుకు అనుగుణంగా మార్చాలనే ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. వాటిని New General Service List (NGSL) అంటారు. ఇలాంటి Lists 2013 ఆ తరువాత Brezina, Gablasava, Browne, Culligan, Philips లాంటా వారు ప్రచురిస్తూనే ఉన్నారు.

             So, ఇప్పుడు General Service List of words (GSL) యొక్క importance అర్థమైఉంటుది కదా. అయితే General Service List of words (GSL)ని నేర్పడానికి Activities prepare చేయడం మంచిదేగా....

(Source: Wikipedia)

14 May 2021

Quiz-3 - General English (Reading Comprehenion) 14.05.2021

Quiz-3 - General English (Reading Comprehension)

            Here is a quiz on basic English grammar aspects. It is to refine or refresh ourselves once again. Do please comment in the section once your quiz is done. Hope this will make us busy refining ourselves. This quiz concentrates on comprehension skills.  Do please read passage carefully and the question every time and respond.

12 May 2021

Quiz-2 - General English (Basic - silent in a word) 13.05.2021

  Quiz-2 - General English (Basic - Silent Letters

            Here is a quiz on basic English grammar aspects. It is to refine or refresh ourselves once again. Do please comment in the section once your quiz is done. Hope this will make us busy refining ourselves. This quiz concentrates on the silent letters in a word. Do please read the question every time and respond.

11 May 2021

Quiz-1 - General English (Basic) 12.05.2021

 Quiz-1 - General English (Basic)

            Here is a quiz on basic English grammar aspects. It is to refine or refresh ourselves once again. Do please comment in the section once your quiz is done. Hope this will make us busy refining ourselves.

దానశీలం 10వ తరగతి తెలుగు పద్యం-1 రాగయుక్తంగా, భావయుక్తంగా చదవడం మరియు అర్థం చేసుకోవడానికి శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారిచే

 1. దానశీలం 

కవి - బమ్మెర పోతన

(వివరణ - శ్రీ కటుకోజ్వల మనోహరాచారి)

కవి వివవరములు (చదవండి)

పాఠ్యభాగ కవి:  బమ్మెర పోతన

కాలం  :  15వ శతాబ్ది

ప్రాంతం   :   ఓరుగల్లు(వరంగల్లు) సమీపంలోని బమ్మెర గ్రామం

రచనలు:  ఆంధ్రమహా భాగవతం, భోగినీ దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం

బిరుదులు :  సహజపాండితుడు

ప్రత్యేకతలు:  పోతన భక్తకవి, శబ్ధాలంకార ప్రియుడు. పోతన భాగవతం లోని గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లద చరిత్ర, వామనావతారం ఘట్టం జనాల్లో చాలా ప్రసిద్ధి పొందాయి. తన భాగవతం గ్రంథాన్ని రాజులకు అంకితం ఇవ్వకుండా శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. రాజులను ఆశ్రయించకుండా స్వయంగా వ్యవసాయం చేసుకొని జీవించిన ధన్యుడు.

 పద్యం 1 (చదవండి)

కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం

డలతిం బోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాడముం

గలడే మాన్ప నొకండు? నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్

వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా!

పద్యాన్ని రాగయుక్తంగా భావయుక్తంగా వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావయుక్తంగా:(చదవండి)

కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు,

అలతిన్ పోడు, త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాడమున్,

కలడే మాన్పను ఒకండు? నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్,

వలదు ఈ దానము గీనమున్; పనుపుమా.. వర్ణిన్ వదాన్యోత్తమా!

కఠిన పదాలు-అర్థాలు: (తెలునుకోండి)

తేజమున్                    =     తేజస్సు (పరాక్రమం)

ఈ కుబ్జుండు             =   ఈ యొక్క పొట్టివాడు (విష్ణువు)

విశ్వంభరుండు         =   విశ్వమంతా భరించగలిగేవాడు

అలతిన్ పోడు           =    కొంచెంతో పోయేవాడు కాడు

త్రివిక్రముడు            =   ముల్లోకాలను ఆక్రమించగలవాడు

స్ఫురణవాడు           =   అనిపించేవాడు

బ్రహ్మాడమున్          =   బ్రహ్మాండమంతా

మాన్పను                 =    ఆపగల్గను

ఆకర్ణింపు                  =    విను

కర్ణంబులన్               =    చెవులొగ్గి (చెవులతో)

దానము గీనమున్   =    దానంగీనం

పనుపుమా..              =   పంపించుము 

వర్ణిన్                       =    బ్రహ్మచారిని

వదాన్యోత్తమా!        =    దాతల్లో ఉత్తముడా!

పద్య  భావాన్ని / వివరణను వినడానికి క్రింద play button నొక్కండి (లోడ్ అయ్యోవరకు ఆగండి)

భావం: (చదవండి)

         దాతల్లో శ్రేష్ఠుడా! బలిచక్రవర్తీ! నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో! ఈ పొట్టివాడు మహావిష్ణువులా తోస్తున్నాడు. కొద్దిగా తీసుకొని వెళ్లిపోయేవాడు కాడు. మూడడుగుల పేరుతో ముల్లోకాలను ఆక్రమించే త్రివిక్రముడు అవుతాడు. బ్రహ్మాండం నిండిపోతాడు. ఎవరైనా ఆతని ఆపగలరా? నామాట వినుము.     ఈ దానం గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించివేయి.

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top