Introduction to Phonetics Part - 2
మొదటి భాగంలో Short
Vowel Sounds గురించి పరిచయం
చేసుకున్నాము కాదా. మరోక సారి మొదటి భాగాన్ని చదవాలంటే Click చేయండి: Part-I మొదటి
భాగం
Long Vowels: (5)
ఇవి
తెలుగులో దీర్ఘాలుగా ఉంటాయి. Short Vowels కన్నా
ఎక్కువ సమయం పలకాల్సి ఉంటుంది.
IPA
Symbol
|
Word
examples with
Transcription
|
/i:/
|
Need
/ni:d/
Beat
/bi:t/
Team
/ti:m/
Clean
/kli:n/
Meet
/mi:t/
|
/ɜ:/
|
Third
/θɜ:rd/
Turn
/tɜ:rn/
Worse
/wɜ:rs/
World
/wɜ:ld/
Word
/wɜ:rd/
|
/a:/
|
Glass /glɑːs/
Half /hɑːf/
Car /kɑː r /
Calm /kɑːm/
Hard /hɑːd/
|
/ɔ:/
|
Talk /tɔːk/
Law /lɔː/
Bored /bɔːd/
Lawn /lɔːn/
Caught /kɔːt/
|
/u:/
|
Food
/fuːd/ (ఫూడ్)
Boot /buːt/
Lose /luːs/
Gloomy /gluː.mI/
Fruit /fruːt/
Routine /ruːtiːn/
|
. /i:/
ఇది ‘ఈ‘ శబ్దం లాంటిది. గుణింతాలలో ‘గుడి
దీర్ఘం‘ లాంటిది.
Meet /mi:t/
Meet /mi:t/
2. /ɜ:/ ఇది ‘ఆ‘ శబ్దం లాంటిదే కానీ గొంతు నుండి
పలకాల్సి ఉంటుంది. Turn
/tɜ:rn/
3. /a:/ ఇది ‘ఆ‘ శబ్దం లాంటిది. గుణింతాలలో ‘దీర్ఘం‘
లాంటిది. Car /kɑː r /
4. /ɔ:/ ఇది ‘అ‘ శబ్దానికి ‘ఒ‘ శబ్దానికి మధ్యగా
ఉంటుంది. గొంతులో నుండి పలకాలి. Bored
/bɔːd/
5. /u:/ ఇది ‘ఊ‘ శబ్దం. గుణింతాలలో ‘కొమ్ముదీర్ఘం‘ లా
ఉంటుంది. Boot /buːt/
· Dictionary లో కొన్ని words కి Phonetic
Transcription ను పరిశీలించండి.