వెనుకబడిన పిల్లలచే English easyగా చదివించడం ఎలా?
మన
విద్యార్థుల్లో చాలా మంది English చదవడానికి ఇబ్బంది పడుతుంటారు. దీనికి చాలా
కారణాలు ఉండి ఉండవచ్చును. ఆ కారణాల్లో English Sound System ను పిల్లలు
acquire చేసుకోకపోవడము ఒకటి కావచ్చును. దానిని అదిగమించి English
చక్కగా చదవడానికి Phonemes బాగా ఉపయోగపడతాయి. ఇలాంటివి
మన Old Text Books లో చూసి వున్నాము. అలాగని ప్రస్తుత Text
Books ను Methods ను విమర్శంచడం కాదు. Phonemes కేవలం
మన Low Proficient Child ను చదివేలా చేయడానికి మాత్రమే.
కొన్ని
వేల పదాలను ఒక క్రమ పద్దతిలో అమర్చడం ద్వార ఒకే రకమైన pattern లో
ఉన్న అక్షర క్రమంలో ఉన్న sound ని గుర్తించడం జరుగుతుంది. తద్వారా అలాంటి అక్షర
క్రమం ఏ word లో ఉన్నా చదవడం తేలిక అవుతుంది. దీని ద్వార
తొందరలోనే పిల్లలు words చదవడం జరుగుతుంది. ఇందులో ప్రస్తుతానికి సుమారు
64 రకాల patterns కు సంబందించిన lists of words ఇవ్వడం
జరిగినది. మొదటి patterns నేర్చుకోవడానికి కొంత సమయం పట్టినా తర్వాత
తొందరగానే పూర్తి చేస్తారు. మీరూ నమ్మితే మన site www.english143.in నుండి క్రింద ఇవ్వబడిన links పూ click చేస్తూ Download
చేసుకుని ఉపయోగించుకోండి.
ఈ site
ను ఇంకా ఉపయుక్తంగా తీర్చి దిద్దుటకు మీ అమూల్యమైన సలహాలు అందివ్వగలరు.
Phonemes
Thousands of
words organized in a phonemic sound manner.
We can use
these lists of phonemes to make our children familiarize the sounds of the
language when the letters of alphabet come in an order.
Those who
are unable to read English may be for lack of knowledge of the sound system to
the patterns of the symbols of English.
They are
very much useful for our Low Proficient Level child.
We should
not teach the whole sound system i.e., phonetics but reading the organized lists
unknowingly one can grasp the difference between the sound and the letter
symbol.
So these
words are picked and arranged in a particular Vowel and Consonant and their
pattern system of their occurrence in words of English.
IT WELL
SUITS OUR LPL children.
Download the
PDF files by clicking the links below.
If you agree
share it with your friends and promote our site www.english143.in
Thank you