This is the complete Spoken English Material for the learners those who know Telugu.
If you know Telugu, you'll learn English through this material easily.
Try once. And thanks for the anonymous writer.
తెలుగు ద్వారా Spoken English
నేర్చుకునుటకు చక్కని Material
చక్కని తెలుగు భాషలో ఇంగ్లషులో మాట్లాడటం గురించి వివరించడం జరిగింది. ఇందులో letter of alphabet నుండి మొదలుకుని Tense, Parts of Speech లాంటి అనేక విషయాలను చర్చించడం జరిగినది.
కేవలం 1mb data లోనే మొత్తం Spoken English ఇవ్వడం జరిగింది .