మొదటి భాగంలో Short Vowel Sounds గురించి పరిచయం చేసుకున్నాము. అలాగే రెండవ భాగంలో Long Vowel Sounds గురించి పరిచయం చేసుకున్నాము. మరోక సారి
మొదటి భాగాన్నిలేదా రెండద భాగాన్ని చదవాలంటే Click
చేయండి: Part-I మొదటి భాగం Part-II రెండవ
భాగం
Diphthongs / Gliders: (8)
ఇవి
రెండు short vowel sounds
కలిసి ఒకదాని పైకి మరోకటి జారుతున్నట్టుగా ఉచ్చరించాల్సి ఉంటుంది. ఉదాహరణకి
తెలుగులో అ+ఉ=ఔ
మాదిరిగా ఉంటాయి. Short vowel sounds
ని గమనిస్తూ ఇవి పలకడానికి ప్రయత్నించండి.
IPA Symbol
|
Word examples
|
/ɪə/
|
near /nɪə/
ear /ɪə/
clear /klɪə/
weird /wɪəd/
appear //əpɪə/
|
/eə/
|
here /heə/
air /eə/
care /keə/
bear /beə/
stair /steə/
|
/ʊə/
|
cure /kjʊə/
pure /pjʊə/
tour /tʊə/
|
/eɪ/
|
face /feɪs/
gate /geɪt/
grace /greɪs/
case /keɪs/
eight /eɪt/
|
/ɔɪ/
|
noise /nɔɪz/
employ /implɔɪ/
toy /tɔɪ/
coil /kɔɪl/
oil /ɔɪl/
|
/aɪ/
|
my /maɪ/
time /taɪm/
life /laɪf/
high /haɪ/
fly /flaɪ/
wide /waɪd/
|
/əʊ/
|
no /nəʊ/
don’t /dəʊnt/
stone /stəʊn/
alone /ələʊn/
hole /həʊl/
|
/aʊ/
|
mouth /maʊθ/
house /haʊz/
brown /braʊn/
bow /baʊ/
cow /kaʊ/
|
· Dictionary లో మరిన్ని words కి Phonetic
Transcription ను పరిశీలించండి.